త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Sirish | దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిల‌ర్ పార్టీ – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా బ‌న్నీ

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలు న‌య‌నిక రెడ్డితో అల్లు శిరీష్ ఏడ‌గులు వేయ‌బోతున్నాడు. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో అల్లు శిరీష్, న‌య‌నిక ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిల‌ర్ పార్టీ ఇచ్చాడు.

N

Naresh N

Photo gallery | Invalid Date

 దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిల‌ర్ పార్టీ ఇచ్చాడు.
01/05

దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిల‌ర్ పార్టీ ఇచ్చాడు.

అల్లు శిరీష్ బ్యాచిల‌ర్ పార్టీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.
02/05

ఈ పార్టీకి అల్లు అర్జున్‌...త‌న ఫ్యామిలీతో క‌లిసి అటెండ్ అయ్యారు.
03/05

అల్లు శిరీష్, న‌య‌నిక పెళ్లి మార్చి 6న జ‌రుగ‌నుంది.
04/05

శిరీష్ బ్యాచిల‌ర్ పార్టీలో వెర్సాస్  బ్రాండ్ ప్రింటెడ్ సిల్క్ షర్ట్ ధరించి బ‌న్నీ క‌నిపించారు. ఈ ష‌ర్ట్ ధ‌ర ల‌క్ష ముప్ఫై తొమ్మిది వేల‌కు పైనే ఉంటుద‌ట‌.
05/05

Advertisement