త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | పుష్ప‌రాజ్ త‌గ్గేదేలే – జ‌ప‌నీస్ భాష‌లో పుష్ప 2 డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్‌

అల్లు అర్జున్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ పుష్ప 2 జ‌పాన్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న జ‌పాన్ వెళ్లారు. ఈ ప్ర‌మోష‌న్స్‌లో జ‌ప‌నీస్ భాష‌లో పుష్ప 2 డైలాగ్ చెప్పి అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు అల్లు అర్జున్‌.

N

Naresh N

Photo gallery | Invalid Date

 బ‌న్నీకి జ‌పాన్ ఫ్యాన్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అల్లు అర్జున్ ఫేస్‌ మాస్క్‌లు ధ‌రించి వినూత్న రీతిలో వెల్క‌మ్ చెప్పారు.
01/04

బ‌న్నీ జ‌పాన్ ప్ర‌మోష‌న్స్ తాలూకు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.
02/04

బ‌న్నీకి జ‌పాన్‌లో ఉన్న క్రేజ్ చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. పుష్ప రాజ్ నిజంగానే ఇంట‌ర్నేష‌న్ అని కామెంట్స్ పెడుతోన్నారు.
03/04

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి పుష్ప 2 జ‌పాన్‌లో జ‌న‌వ‌రి 16న రిలీజ్ కాబోతుంది.
04/04

తాజావార్తలు

Advertisement