త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aishwarya Rajesh | గ్లామ‌ర్ రూటులో ఐశ్వ‌ర్య రాజేష్ – హాట్ ఫొటోల‌తో షేక్‌

ఐశ్వ‌ర్య రాజేష్ తెలుగుతో పాటు త‌మిళంలో ఎక్కువ‌గా ప‌ద్ద‌తితో కూడిన పాత్ర‌ల్లోనే క‌నిపించింది. గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా ఉండాల‌నే రూల్ పెట్టుకుంది. స్టార్ డైరెక్ట‌ర్లు, హీరోల సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా అందాల ఆర‌బోత విష‌యంలో త‌గ్గేదేలే అంటూ చెబుతూ వ‌చ్చింది. ఈ మ‌ధ్య కాలంలో ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించిన సినిమాలు వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొడుతోన్నాయి. ఈ ప‌రాజ‌యాల‌తో త‌న రూటు మార్చే ప‌నిలో ప‌డింది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌పై దృష్టిసారిస్తోంది. సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తోంది. శుక్ర‌వారం హాట్‌ఫొటోషూట్‌తో అభిమానులను క‌వ్వించింది ఈ బ్యూటీ.

N

Naresh N

Photo gallery | Published On Oct 2, 2026, 7.32 pm IST

Aishwarya Rajesh |  గ్లామ‌ర్ రూటులో ఐశ్వ‌ర్య రాజేష్ – హాట్ ఫొటోల‌తో షేక్‌ - Image 1
01/08
Aishwarya Rajesh |  గ్లామ‌ర్ రూటులో ఐశ్వ‌ర్య రాజేష్ – హాట్ ఫొటోల‌తో షేక్‌ - Image 2
02/08
Aishwarya Rajesh |  గ్లామ‌ర్ రూటులో ఐశ్వ‌ర్య రాజేష్ – హాట్ ఫొటోల‌తో షేక్‌ - Image 3
03/08
Aishwarya Rajesh |  గ్లామ‌ర్ రూటులో ఐశ్వ‌ర్య రాజేష్ – హాట్ ఫొటోల‌తో షేక్‌ - Image 4
04/08
Aishwarya Rajesh |  గ్లామ‌ర్ రూటులో ఐశ్వ‌ర్య రాజేష్ – హాట్ ఫొటోల‌తో షేక్‌ - Image 5
05/08
Aishwarya Rajesh |  గ్లామ‌ర్ రూటులో ఐశ్వ‌ర్య రాజేష్ – హాట్ ఫొటోల‌తో షేక్‌ - Image 6
06/08
Aishwarya Rajesh |  గ్లామ‌ర్ రూటులో ఐశ్వ‌ర్య రాజేష్ – హాట్ ఫొటోల‌తో షేక్‌ - Image 7
07/08
Aishwarya Rajesh |  గ్లామ‌ర్ రూటులో ఐశ్వ‌ర్య రాజేష్ – హాట్ ఫొటోల‌తో షేక్‌ - Image 8
08/08

Advertisement