త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashi Khanna | ధ‌ర్మ‌న్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన రాశీఖ‌న్నా

ఈ ఏడాది కోలీవుడ్ ప్రేక్ష‌కుల్లో అంత్యంత ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న సినిమాల్లో ధ‌ర్మ‌న్ ఒక‌టి. ర‌జ‌నీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ కూతురిగా రాశీఖ‌న్నా క‌నిపించ‌బోతుంది. కాగా ఈ సినిమా కోసం రాశీఖ‌న్నా రెమ్యూన‌రేష‌న్‌ను డ‌బుల్ చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు కోటిన్న‌ర నుంచి రెండు కోట్ల వ‌ర‌కు పారితోషికం స్వీక‌రిస్తోంది ఈ బ్యూటీ. ధ‌ర్మ‌న్ కోసం నాలుగు కోట్లు రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ట్లు స‌మాచారం. ధ‌ర్మ‌న్‌లో రామ్ పోతినేనితో పాటు శ్రీలీల కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

N

Naresh N

Entertainment | Published On Oct 2, 2026, 7.46 pm IST

Raashi Khanna | ధ‌ర్మ‌న్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన రాశీఖ‌న్నా - Image 1
01/09
Raashi Khanna | ధ‌ర్మ‌న్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన రాశీఖ‌న్నా - Image 2
02/09
Raashi Khanna | ధ‌ర్మ‌న్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన రాశీఖ‌న్నా - Image 3
03/09
Raashi Khanna | ధ‌ర్మ‌న్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన రాశీఖ‌న్నా - Image 4
04/09
Raashi Khanna | ధ‌ర్మ‌న్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన రాశీఖ‌న్నా - Image 5
05/09
Raashi Khanna | ధ‌ర్మ‌న్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన రాశీఖ‌న్నా - Image 6
06/09
Raashi Khanna | ధ‌ర్మ‌న్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన రాశీఖ‌న్నా - Image 7
07/09
Raashi Khanna | ధ‌ర్మ‌న్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన రాశీఖ‌న్నా - Image 8
08/09
Raashi Khanna | ధ‌ర్మ‌న్ కోసం రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేసిన రాశీఖ‌న్నా - Image 9
09/09

Advertisement