త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venkatesh | ఆద‌ర్శ కుటుంబం సాంగ్ లాంఛ్ ఈవెంట్ ఫొటోలు – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా హీరోయిన్లు….

వెంక‌టేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆద‌ర్శ కుటుంబం అక్టోబ‌ర్ 9న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమా నుంచి నారాయ‌ణ‌మ్మ అనే పాట‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు హీరోయిన్లు డింపుల్ హ‌య‌తి, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. ముగ్గురు హీరోయిన్ల‌తో క‌లిసి వేడుక‌లో డ్యాన్స్ చేశారు వెంక‌టేష్‌.

N

Naresh N

Photo gallery | Published On Sep 27, 2026, 7.36 pm IST

Venkatesh | ఆద‌ర్శ కుటుంబం సాంగ్ లాంఛ్ ఈవెంట్ ఫొటోలు – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా హీరోయిన్లు…. - Image 1
01/04
Venkatesh | ఆద‌ర్శ కుటుంబం సాంగ్ లాంఛ్ ఈవెంట్ ఫొటోలు – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా హీరోయిన్లు…. - Image 2
02/04
Venkatesh | ఆద‌ర్శ కుటుంబం సాంగ్ లాంఛ్ ఈవెంట్ ఫొటోలు – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా హీరోయిన్లు…. - Image 3
03/04
Venkatesh | ఆద‌ర్శ కుటుంబం సాంగ్ లాంఛ్ ఈవెంట్ ఫొటోలు – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా హీరోయిన్లు…. - Image 4
04/04

Advertisement