Will Uddhav Support Fadnavis | బీఎంసీ మేయర్ పీఠం.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే మద్దతు? మహారాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు! | త్రినేత్ర News
Will Uddhav Support Fadnavis | బీఎంసీ మేయర్ పీఠం.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే మద్దతు? మహారాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు!
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం దక్కించుకునే క్రమంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య ఉన్న వైరం సమసిపోయి, మళ్లీ కలయిక సాధ్యమేనా అనే చర్చ మొదలైంది.