Mumbai Next Mayor | ముంబై కొత్త మేయర్ ఎవరు? పీఠం కోసం బీజేపీ, షిండే సేన మధ్య బిగ్ ఫైట్ | త్రినేత్ర News
Mumbai Next Mayor | ముంబై కొత్త మేయర్ ఎవరు? పీఠం కోసం బీజేపీ, షిండే సేన మధ్య బిగ్ ఫైట్
బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మెజారిటీకి కాస్త దూరంలో ఉంది. అలాగే షిండే సేన కూడా తక్కువ స్థానాలే గెలుచుకుంది. ఈ రెండు పార్టీలు కలిస్తేనే బీఎంసీ పీఠం మహాయుతికి దక్కుతుంది.