Mahesh Kumar Goud | టీపీసీసీ ప్రొటోకాల్-కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా వేణుగోపాల్ రావు
Mahesh Kumar Goud | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రొటోకాల్-కోఆర్డినేషన్ కమిటీ (Protocol-coordination committee)ని పునర్‌వ్యవస్థీకరించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ప్రకటించారు. కమిటీకి చైర్మన్‌గా హార్కర వేణుగోపాల్ రావు (Venugopal Rao)ను నియమించారు.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రొటోకాల్-కోఆర్డినేషన్ కమిటీ (Protocol-coordination committee)ని పునర్‌వ్యవస్థీకరించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్(Hyderabad)లోని గాంధీ భవన్‌లో వివరాలను వెల్లడించారు. ఈ కమిటీకి చైర్మన్‌గా హార్కర వేణుగోపాల్ రావు (Venugopal Rao)
ను నియమించారు. వైస్ చైర్మన్‌గా కిశోర్ రెడ్డి, కన్వీనర్‌గా ఎం.ఎ. ఫహీమ్ నియమితులయ్యారు. అలాగే సభ్యులుగా ఎన్. భానుప్రకాష్ రెడ్డి, కేవీ ప్రసాద్, సురజ్ తివారి, సుదిని మహేందర్, అల్లం రాకేశ్ నియమితులయ్యారు.
తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రొటోకాల్-కోఆర్డినేషన్ కమిటీని పునర్‌వ్యవస్థీకరించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





