Uttam Kumar Reddy | ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయింది బీఆర్ ఎస్ వాళ్లే
Uttam Kumar Reddy | మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తన పేరులో గోబెల్స్ చేర్చుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సూచించారు. కాళేశ్వరం (Kaleshwaram) విషయంలో పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
A
A Sudheeksha
News | Dec 22, 2025, 7.04 pm IST

















