లోడ్ అవుతోంది...

అమెరికా సైనిక చర్యలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడిన నేపథ్యంలో, ఆ దేశ చమురు నిల్వలను విక్రయించే బాధ్యతను వాషింగ్టన్ స్వయంగా స్వీకరించింది. భారత్ వంటి దేశాలకు ఈ చమురును విక్రయించడానికి సిద్ధమని అమెరికా ప్రకటించినప్పటికీ, ఈ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా అమెరికా నియంత్రణలోని ఖాతాల్లోకే చేరుతుందని స్పష్టం చేసింది. వెనిజులా చమురు రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని ఆయిల్ కంపెనీలను కోరిన ట్రంప్, ఈ పరిణామం ద్వారా అటు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను, ఇటు వెనిజులా రాజకీయ భవిష్యత్తును తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam