Yogalakshmi | చీరలో అందాలతో మాయ చేస్తోన్న టూరిస్ట్ ఫ్యామిలీ హీరోయిన్
టూరిస్ట్ ఫ్యామిలీ హిట్‌తో ఓవర్‌నైట్‌లోనే సెన్సేషన్‌గా మారింది యోగలక్ష్మి. ఈ సినిమాలో క్యూట్ యాక్టింగ్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించింది.
N
Naresh N
News | Invalid Date

01/06
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో కురల్ అనే క్యారెక్టర్‌లో కనిపించింది యోగలక్ష్మి.

02/06
క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా తన నటన, ఎక్స్‌ప్రెషన్స్‌తో యోగలక్ష్మి ఆకట్టుకుంది.

03/06
టూరిస్ట్ ఫ్యామిలీ హిట్‌తో సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ భారీగా పెరిగింది.

04/06
సీరియల్స్‌తో ఈ కోలీవుడ్ బ్యూటీ యాక్టింగ్ జర్నీ మొదలైంది.

05/06
హార్ట్ బీట్ వెబ్‌సిరీస్‌తో ఫేమస్ అయ్యింది యోగలక్ష్మి. ఈ సిరీస్‌లో తేజు పాత్రలో నటించింది.

06/06
ప్రస్తుతం శింబు అరసన్ మూవీలో యోగ లక్ష్మి నటిస్తోంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


