KCR | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జరుగుతున్న అన్యాయంపైనే ప్రధాన చర్చ: కేసీఆర్
KCR | తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో నిర్వహించిన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న ద్రోహంపైనే చర్చించినట్లు బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) తెలిపారు.
A
A Sudheeksha
News | Dec 21, 2025, 6.25 pm IST

















