Honesty of an Auto driver | నగల బ్యాగు నా దగ్గరే ఉంది.. తీసుకొస్తున్నా: నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్‌పై ప్రశంసలు
Honesty of an Auto driver | ఖైరతాబాద్ (Kairthabad) చింతల్ బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ కె.నగేష్(K. Nagesh) తన ఆటోలో మర్చిపోయిన 6.5 తులాల బంగారు నగల(Gold jewelry)ను బాధితులకు అప్పగించి నిజాయతీ(Honesty)ని చాటుకున్నాడు. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బంగారం, నగదును పోలీసులకు అప్పగించారు.
Honesty of an Auto driver | త్రినేత్ర.న్యూస్: తన ఆటోలో మర్చిపోయిన 6.5 తులాల బంగారు నగల(Gold jewelry)ను బాధితులకు అప్పగించి నిజాయతీ(Honesty)ని చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. ఖైరతాబాద్ (Kairthabad) చింతల్ బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ కె.నగేష్ (K Nagesh) ఫోన్ కాల్‌కు స్పందిస్తూ.. బ్యాగ్ తన ఆటోలోనే సురక్షితంగా ఉందని తెలిపారు. వెంటనే ఆయన పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బంగారం, నగదును పోలీసులకు అప్పగించారు.
కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన సుజాత ఆర్. హిరేమఠ్ గురువారం సాయంత్రం సమయంలో నార్సింగి నుంచి బిర్లా మందిర్ వరకు ఉబెర్ ఆటో (TG11T1076) లో ప్రయాణించామని తెలిపారు. ఆటో దిగి వెళ్లిన తర్వాత తమ బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయినట్లు చెప్పారు. ఆ బ్యాగులో 6.5 తులాల బంగారు ఆభరణాలు, రూ. 3,500/- నగదు ఉన్నాయని వివరించారు. దీంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సైఫాబాద్ ఎస్‌హెచ్‌వో (SHO) ఎ.సీతయ్య ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు కె. వినయ్ కుమార్ (PC 9991), మధన్ మోహన్ (PC 4533) తక్షణమే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కేవలం గంట వ్యవధిలో సదరు ఆటోను, డ్రైవర్ ఫోన్ నంబర్‌ను గుర్తించి నగలను బాధితురాలికి అందజేశారు. కె.నగేష్ నిజాయితీని ఎస్‌హెచ్‌వో ఎ. సీతయ్య అభినందిస్తూ నగదు పురస్కారాన్ని అందజేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





