Sreeleela | పరాశక్తి కోసం రెమ్యూనరేషన్ తగ్గించిన శ్రీలీల
పరాశక్తి తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది శ్రీలీల. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతుంది.
N
Naresh N
News | Published On Dec 27, 2025, 4.52 pm IST

01/06
పరాశక్తి మూవీలో రత్నమాలగా శ్రీలీల కనిపించబోతుంది.

02/06
ఇందులో స్టూడెంట్ లీడర్‌గా శ్రీలీల క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా సాగుతుందట.

03/06
పరాశక్తి కోసం శ్రీలీల 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

04/06
ప్రస్తుతం ఒక్కో సినిమాకు శ్రీలీల ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది.

05/06
పరాశక్తి కథ, పాత్ర నచ్చడంతో రెమ్యూనరేషన్ సగానికి తగ్గించినట్లు ప్రచారం జరుగుతుంది.

06/06
2026లో తమిళంతో పాటు హీరోయిన్‌గా హిందీలోకి అడుగుపెట్టబోతుంది శ్రీలీల.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం


