NRI BRS CELL UK | బీఆర్ఎస్ యూకే యువజన విభాగ బలోపేతానికి ప్రత్యేక కమిటీ: నవీన్ రెడ్డి
NRI BRS CELL Youth Wing | ఎన్నారై బీఆర్ఎస్ యూకే (BRS UK) యువజన విభాగాన్ని (Youth wing) మరింత బలోపేతం చెయ్యాలనే సంకల్పంతో ప్రత్యేక కమిటీ(Special committee)ని ప్రకటించినట్లు ఆ విభాగం అధ్యక్షుడు నవీన్ రెడ్డి (Naveen Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు.
త్రినేత్ర.న్యూస్: ఎన్నారై బీఆర్ఎస్ యూకే (NRI BRS CELL UK) యువజన విభాగాన్ని (Youth wing) మరింత బలోపేతం చెయ్యాలనే సంకల్పంతో ప్రత్యేక కమిటీ(Special committee)ని ప్రకటించినట్లు ఆ విభాగం అధ్యక్షుడు నవీన్ రెడ్డి (Naveen Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం వివరాలను వెల్లడించారు. ప్రస్తుత కమిటీ బలోపేతానికి అదనంగా యువజన విభాగంతో పాటు ఇతర బాద్యులను చేర్చామన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు నిరుద్యోగ యువత ఉపాధి కోసం కేసీఆర్ కృషి చేశారని గుర్తుచేశారు. మళ్లీ కేసీఆర్ ను సీఎం చేస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరన్నారు. క్రమశిక్షణతో పని చేసి పార్టీకి, నాయకుడికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం నూతన ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ యువజన విభాగ కార్యవర్గం..
- ప్రశాంత్ మామిడాల- జాతీయ కన్వీనర్
- పవన్ కళ్యాణ్ & తరుణ్ లూనావత్- కార్యదర్శులు
- హరికృష్ణ మామిళ్ళ & అబ్దుల్ క్కుద్దోస్ -సంయుక్త కార్యదర్శులు
- అమరేశ్వరి బోయిని- కో-ఆర్డినేటర్
- సాయి కిరణ్ రావు పేరాల- ఎన్నారై బీఆర్ఎస్ యూకే మీడియా కో-ఆర్డినేటర్
- సాకేత్ కాచవరపు- లెస్టర్ (పట్టణం) ఇంచార్జి
- నర్సింగ రావు - ఈవెంట్స్ ఇంచార్జ్
- జనార్దన్ దమ్మక్కపల్లి- సోషల్ మీడియా కో-ఆర్డినేటర్
సంబంధిత వార్తలు

UK | ఇరాన్‌పై దాడులకు మా సైనిక స్థావరాలు వినియోగించుకోచ్చు.. యూఎస్‌తో చేతులు కలిపిన యూకే
మార్చి 21, 2026

Meningitis | యూకేలో ప్రబలిన మెనింజైటిస్.. అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక..
మార్చి 18, 2026

MPox Strain | భారత్, యూకేలలో ఎంపాక్స్ కొత్త స్ట్రెయిన్ కేసులు.. WHO హెచ్చరికలు..
ఫిబ్రవరి 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



