Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్గా అచ్చ తెలుగు బ్యూటీ | త్రినేత్ర News
Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్గా అచ్చ తెలుగు బ్యూటీ
టాలీవుడ్లోకి మరో అచ్చ తెలుగు బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఆకాశంలో ఒక తార సినిమాలో కథానాయికగా సాత్విక వీరవల్లి ఎంపికైంది. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది.