Samantha | మా ఇంటి బంగారంతో నిర్మాతల కష్టమేంటో తెలిసింది – సమంత కామెంట్స్
సమంత హీరోయిన్‌గా నటించిన మా ఇంటి బంగారం మూవీ జూన్ 19న థియేటర్లలోకి రాబోతుంది. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత ఈ సినిమాను నిర్మించింది.
N
Naresh N
News | Published On Jun 16, 2026, 1.31 pm IST

01/07
మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.

02/07
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత సందడి చేసింది.

03/07
ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని అభిమానులకు ఈ వేడుకలో మాట ఇచ్చింది సమంత.

04/07
మా ఇంటి బంగారంతో నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో అర్థమైందని సమంత అన్నది.

05/07
ఈ సినిమాలో చీర ధరించి ఫైట్లు చేయడం చాలా కష్టమైందని సమంత తెలిపింది.

06/07
గతంలో హిందీలో తాము చేసిన సినిమాలకు మించి మా ఇంటి బంగారం మూవీకి రెస్పాన్స్ వస్తోందని రాజ్ నిడిమోరు పేర్కొన్నారు.

07/07
మా ఇంటి బంగారం మూవీలో శ్రీముఖి, దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!


