త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ర‌ణ‌బాలి అప్‌డేట్ లీక్ చేసిన ర‌ష్మిక – ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌

పెళ్లి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తున్న తొలి మూవీ ర‌ణ‌బాలి. హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Naresh N

News | Published On Jul 12, 2026, 6.58 pm IST

ర‌ణ‌బాలి అప్‌డేట్‌ను ర‌ష్మిక లీక్ చేసింది. సినిమాకు సంబంధించి విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌వ‌ర్‌ఫుల్ పోస్ట‌ర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో విజ‌య్ ముఖం స‌గ‌మే క‌నిపిస్తోంది.
01/06

 ఈ పోస్ట‌ర్‌ను  మీకు ఇప్పుడే చూపించవచ్చో లేదో  తెలియదు. ఈ పోస్ట్‌ను డిలీట్ చేయ‌మ‌ని చిత్ర‌యూనిట్ న‌న్ను అడ‌గ‌ర‌ని అనుకుంటున్నా అని ఈ పోస్ట్‌లో  రష్మిక పేర్కొన్న‌ది.
02/06

 విజ‌య్ అండ్ టీమ్ క‌లిసి భారీగానే ఏదో ప్లాన్ చేస్తున్నారు. వారి మ్యాజిక్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూసే రోజు కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా అంటూ ఈ పోస్ట‌ర్‌ను ఉద్దేశించి నేష‌న‌ల్ క్ర‌ష్‌ కామెంట్ పెట్టింది.
03/06

ర‌ష్మిక లీక్ చేసిన పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
04/06

ర‌ణ‌బాలిలో  ఆంగ్లేయుల‌ను ఎదురించి పోరాడిన ర‌ణ‌బాలి అనే యోధుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించ‌బోతుండ‌గా...అత‌డి భార్య జ‌య‌మ్మ‌గా ర‌ష్మిక‌ న‌టిస్తోంది
05/06

గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో సినిమా ఇది.
06/06

Advertisement