Revanth Reddy | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు | త్రినేత్ర News
Revanth Reddy | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
Revanth Reddy | హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌తో పాటు చిక్కడపల్లి ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.