BJP | తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోడీ సీరియస్
BJP | తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) గ్రాఫ్ ఎందుకు పెరగడం లేదని ఎంపీలపై ప్రధానమంత్రి (PM) నరేంద్ర మోడీ (Narendra Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. విబేధాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా (Social Media)లో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.
మీకంటే ఓవైసీ బెటర్ అంటూ ఆగ్రహం
తీరు మార్చుకోవాలని హెచ్చరిక
BJP | తెలంగాణ (Telangana) లో బీజేపీ (BJP) ఎంపీల నిర్లక్ష్యంపై ప్రధాన మంత్రి (PM) నరేంద్ర మోడీ (Narendra Modi) సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెనకపడుతుందంటూ ప్రశ్నించారు. ఎనిమిది మంది ఎంపీలున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా ఎంపీలపై మోడీ గరమయ్యారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా, పార్టీ వెనుకబడటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా విబేధాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేందుకు కృషి చేయాలని సూచించారు. సోషల్ మీడియా (Social Media)లో ఎంఐఎం (MIM) ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Owaisi)టీమ్ సమర్థంగా పనిచేస్తోందన్నారు. సోషల్ మీడియాలోనూ బీజేపీ యాక్టివ్‌గా లేదని, తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



