త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GHMC | ఆస్తి పన్ను చెల్లించండి.. 90 శాతం రాయితీ పొందండి: జీహెచ్ఎంసీ

ఆస్తి పన్ను (Income Tax) చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ (GHMC) తీపి క‌బురు వినిపించింది. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలు ఈనెల 31 లోగా చెల్లిస్తే వడ్డీపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలియ‌జేసింది.

S

News | Published On Mar 12, 2026, 3.35 pm IST

GHMC | ఆస్తి పన్ను చెల్లించండి.. 90 శాతం రాయితీ పొందండి: జీహెచ్ఎంసీ
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఈ ఆర్థిక సంవత్సరానికి (20025-26) సంబంధించి ఆస్తి పన్ను (Income Tax) చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ (GHMC) తీపి క‌బురు వినిపించింది. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలు ఈనెల 31 లోగా చెల్లిస్తే వడ్డీపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలియ‌జేసింది. బకాయిల‌న్నీ ఆన్‌లైన్‌లో www ghmc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా గానీ, MY CURE యాప్, మీసేవా కేంద్రాలు, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లలో చెల్లించుకోవచ్చని పేర్కొంది. సకాలంలో పన్ను చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్ (RV Karnan) గురువారం ఒక‌ ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Advertisement