త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Elections | ప్రారంభ‌మైన స‌ర్పంచ్ ఎన్నిక‌ల కౌంటింగ్‌

Elections | తెలంగాణ వ్యాప్తంగా మొద‌టి ద‌ఫా పంచాయితీ ఎన్నిక‌లు (Panchayat Elections) జ‌రిగిన 3,834 స‌ర్పంచ్ (Sarpanch), 27,628 వార్డు స‌భ్యుల స్థానాల ఓట్ల లెక్కింపు (Counting) ప్ర‌క్రియ కొద్ది సేప‌టి క్రితం ప్రారంభ‌మైంది.

A

News | Published On Dec 11, 2025, 2.29 pm IST

Elections | ప్రారంభ‌మైన స‌ర్పంచ్ ఎన్నిక‌ల కౌంటింగ్‌
Advertisement

Elections | తెలంగాణ‌లో మొద‌టి ద‌ఫా పంచాయతీ ఎన్నిక‌ల (Panchayat Elections) కౌంటింగ్ (Counting) కొద్ది సేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. తొలి ద‌ఫాలో భాగంగా రాష్ట్ర‌వ్యాప్తంగా గురువారం 3,834 స‌ర్పంచ్‌ (Sarpanch), 27,628 వార్డు స‌భ్యుల (Ward Member) స్థానాల‌కు ఎన్నిక‌లు (Elections) నిర్వ‌హించారు. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓట‌ర్లు త‌మ ఓట్లు వేశారు. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ ఫ‌లితాలు విడుద‌లైన అనంత‌రం వార్డు స‌భ్యుల‌తో స‌మావేశం నిర్వ‌హించి, ఉప‌స‌ర్పంచ్ ఎన్నిక ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement