త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nivetha Pethuraj | ఐటెంసాంగ్‌కు టాలీవుడ్ హీరోయిన్ సై

వెంక‌టేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆద‌ర్శ‌కుటుంబం హౌస్ నంబ‌ర్ 47 ఏకే 47 పేరుతో ఓ ఫ‌న్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది.

N

Naresh N

News | Invalid Date

 ఆద‌ర్శ‌కుటుంబం సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.
01/06

వెంక‌టేష్, త్రివిక్ర‌మ్ మూవీలో  నివేదా పేతురాజ్  న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
02/06

ఈ సినిమాతోనే మూడేళ్ల త‌ర్వాత నివేదా పేతురాజ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది.
03/06

ఈ సినిమాలో నివేదా స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న‌ద‌ట‌.  ఈ ఐటెంసాంగ్ ను  జూలైలో వెంక‌టేష్, నివేదా పేతురాజ్‌ల‌పై చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.
04/06

కెరీర్‌లో  నివేదా చేస్తోన్న‌ ఫ‌స్ట్ ఐటెంసాంగ్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.
05/06

నివేదా పేతురాజ్ చివ‌ర‌గా తెలుగులో 2023లో వ‌చ్చిన దాస్ కీ ధ‌మ్కీ సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించింది.
06/06

Advertisement