MANNU | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్.. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం | త్రినేత్ర News
MANNU | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్.. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం
MANNU | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరి వ్యవహరిస్తున్నారని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ సీఎం అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లానే పని చేస్తాడని తీవ్ర విమర్శలు చేశారు.