Khanapur Municipality | ఖానాపూర్ మున్సిపాలిటీ బీజేపీదే.. బీఆర్ఎస్ మద్దతుతో కైవసం
Khanapur Municipality | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ (Khanapur Muncipality) ఛైర్మన్ (Chairman) ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా నేటికి వాయిదా పడింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెర దించారు. బీఆర్ఎస్ సపోర్ట్ (BRS support) తో ఛైర్‌పర్సన్‌గా భాజపా (BJP) అభ్యర్థి అంకం మౌనిక (Mounika) ఎన్నికైంది.
త్రినేత్ర.న్యూస్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ (Khanapur Muncipality) ఛైర్మన్ (Chairman) ఎన్నిక నిన్న జరగాల్సి ఉండగా నేటికి వాయిదా పడింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెర దించారు. బీఆర్ఎస్ సపోర్ట్ (BRS support) తో ఛైర్‌పర్సన్‌గా భాజపా (BJP) అభ్యర్థి అంకం మౌనిక (Mounika) ఎన్నికైంది. ఆమెకు మద్దతుగా భాజపా-బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేతులెత్తగా ఎన్నిక సుఖాంతమైంది. కాగా వైఎస్ ఛైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సోయల్ (Mahammad Soyal) ను ఎన్నుకున్నారు.
ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలుండగా బీఆర్ఎస్ 4, భాజపా 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒక స్థానాల్లో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థితో పాటు ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరుకుంది. ఈ క్రమంలో కాషాయ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. దీంతో ఎన్నిక లాంఛనమైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు పరాభవం తప్పలేదు.
సంబంధిత వార్తలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
మే 21, 2026

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
మే 21, 2026

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



