Keerthy Suresh | భర్తతో కలిసి శ్రీకాళహస్తిలో కీర్తి సురేష్ ప్రత్యేక పూజలు – ఫొటోలు వైరల్
దక్షిణాదిలో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే కీర్తి సురేష్ పేరు చెబుతోన్నాయి కోలీవుడ్ వర్గాలు. నాలుగు భాషల్లో ఏడు సినిమాలు చేస్తోంది ఈ అమ్మడు. ఓ వైపు షూటింగ్‌లు, మరోవైపు ప్రమోషన్స్‌తో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. ఈ బిజీ షెడ్యూల్స్‌లో భర్త ఆంటోనీ థాటిల్‌తో కలిసి శనివారం శ్రీకాళహస్తిని దర్శించుకుంది కీర్తి సురేష్. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
News | Invalid Date

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●TG Weather | తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ
- ●ACs looting | ఎండ వేడి.. ఫ్రాన్స్‌లో ఏసీలు దోపిడీ
- ●Srinivas Goud | ఆర్ఎస్పీని చంపడానికే సెక్యూరిటీ తీసేశారు
- ●Rashmika Mandanna | కాక్టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం - సమంత సినిమాకు లాభాలు - రష్మిక సినిమాకు నష్టాలు
- ●IND vs IRE | వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ.. గంభీర్ వ్యూహంపైనే అందరి దృష్టి..! సీతాన్షు కొటక్ ఏమన్నారంటే..?

Bhatti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

TG Weather | తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ

ACs looting | ఎండ వేడి.. ఫ్రాన్స్‌లో ఏసీలు దోపిడీ

Srinivas Goud | ఆర్ఎస్పీని చంపడానికే సెక్యూరిటీ తీసేశారు


