త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ratha Saptami | వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు.. ఒకే రోజు ఏడువాహ‌నాల‌పై విహ‌రించిన మ‌ల‌య‌ప్ప స్వామి

Ratha Saptami | క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి స‌న్నిధిలో ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. సూర్యనారాయ‌ణుడి జ‌యంతి సంద‌ర్భంగా ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వ‌హించారు.

P

Pradeep Manthri

News | Invalid Date

Ratha Saptami | క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి స‌న్నిధిలో ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.
01/16

Ratha Saptami | క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి స‌న్నిధిలో ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

Ratha Saptami | వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు.. ఒకే రోజు ఏడువాహ‌నాల‌పై విహ‌రించిన మ‌ల‌య‌ప్ప స్వామి - Image 2
02/16
మలయప్ప స్వామివారు వేకువ‌జామున 5.30 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు.
03/16

మలయప్ప స్వామివారు వేకువ‌జామున 5.30 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు.

మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో చ‌క్ర‌స్నానం వేడుక క‌నుల పండువ‌గా సాగింది. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో సామాన్య శ‌కం 1564 నుంచి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి.
04/16

మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో చ‌క్ర‌స్నానం వేడుక క‌నుల పండువ‌గా సాగింది. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో సామాన్య శ‌కం 1564 నుంచి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి.

సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకున్నారు.
05/16

సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లుగ‌కుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఏర్పాట్లు చేసింది.
06/16

భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లుగ‌కుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఏర్పాట్లు చేసింది.

చిన్న‌శేష వాహ‌నంపై స్వామివారు
07/16

చిన్న‌శేష వాహ‌నంపై స్వామివారు

త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు..
08/16

త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు..

గ‌రుడ వాహ‌నంపై స్వామివారు..
09/16

గ‌రుడ వాహ‌నంపై స్వామివారు..

వేడుక‌ల దృష్యాలు..
10/16

వేడుక‌ల దృష్యాలు..

వేడుక‌ల దృష్యాలు..
11/16

వేడుక‌ల దృష్యాలు..

వేడుక‌ల దృష్యాలు..
12/16

వేడుక‌ల దృష్యాలు..

చ‌క్ర‌స్నానం
13/16

చ‌క్ర‌స్నానం

చ‌క్ర‌స్నానం
14/16

చ‌క్ర‌స్నానం

క‌ల్ప‌వృక్ష వాహ‌న సేవ‌..
15/16

క‌ల్ప‌వృక్ష వాహ‌న సేవ‌..

చంద్ర‌ప్ర‌భ వాహ‌న‌సేవ‌స్వామి..
16/16

చంద్ర‌ప్ర‌భ వాహ‌న‌సేవ‌స్వామి..

తాజావార్తలు

Advertisement