KCR | ఎన్ని రోజులు మోసం చేస్తరు: కేసీఆర్
KCR | కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతూ ఎన్ని రోజులు మోసం చేస్తారని ప్రశ్నించారు. ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.
A
A Sudheeksha
News | Dec 21, 2025, 8.10 pm IST

















