Elderly Woman Protestor in Tehran | “నేను చనిపోయి 47 ఏళ్లయింది.. నాకేం భయం లేదు” ఇరాన్ నిరసనల్లో వృద్ధురాలి గర్జన | త్రినేత్ర News
Elderly Woman Protestor in Tehran | “నేను చనిపోయి 47 ఏళ్లయింది.. నాకేం భయం లేదు” ఇరాన్ నిరసనల్లో వృద్ధురాలి గర్జన
1979లో ఇస్లామిక్ విప్లవం ద్వారా షా మొహమ్మద్ రెజా పహ్లావీ పాలన అంతమై, అయతుల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడి సరిగ్గా 47 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ వృద్ధురాలు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.