Dolby Cinema Theatre | బెంగళూరులో డాల్బీ సినిమా థియేటర్.. ప్రత్యేకతలు ఇవే..
Dolby Cinema Theatre | డాల్బీ ల్యాబొరేటరీస్, ఏఎంబీ సినిమాస్ సంయుక్తంగా బెంగళూరులో డాల్బీ సినిమా థియేటర్‌ను ప్రారంభించాయి. కపాలి ప్రాంతంలోని ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటైన ఈ థియేటర్‌తో.. భారత్‌లో డాల్బీ సినిమా ఫార్మాట్ అందుబాటులో ఉన్న రెండో నగరంగా బెంగళూరు నిలిచింది.
M
Mahesh Reddy B
Entertainment | Jan 19, 2026, 1.00 pm IST














