Rachita Ram | సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు – బాడీ షేమింగ్‌పై కూలీ హీరోయిన్ కామెంట్స్
రజనీకాంత్ కూలీ మూవీలో విలన్‌గా నటించింది కన్నడ బ్యూటీ రచితా రామ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌లో ఒకటిగా రచితా రామ్ క్యారెక్టర్ నిలిచింది.
N
Naresh N
News | Published On Jan 24, 2026, 6.32 pm IST

01/05
రచితా రామ్ హీరోయిన్‌గా నటించిన కన్నడ మూవీ కల్ట్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బాడీ షేమింగ్‌పై రచితా రామ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

02/05
పీసీఓడీ, ఒత్తిడితో పాటు ఇతర కారణాల వల్ల ప్రతి మహిళ శరీరంలో మార్పులు రావడం సహజమని ఈ కన్నడ హీరోయిన్ అన్నది.

03/05
మన శరీరం మన ఇష్టమని, ఎందుకు లావయ్యామో, సన్నబడ్డామో ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రచితా రామ్ చెప్పింది.

04/05
బాడీ షేమింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకునే వారు తన దృష్టిలో మూర్ఖులు అని రచితా రామ్ తెలిపింది.

05/05
సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్లను తాను అస్సలు పట్టించుకోనని రచితా రామ్ అన్నది.
తాజావార్తలు
- ●Amazon Great Indian Festival 2026 | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ డీల్స్ రివీల్.. ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..
- ●Revanth Reddy | ఇంటర్నెట్తో మరింత సులభంగా నేరాలు..: సీఎం రేవంత్
- ●Nayara Energy | వినియోగదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు
- ●Suicide | భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో వెళ్లిపోయిన తల్లి.. తర్వాత ఏమైందంటే
- ●TTD Tirupati Darshan | తిరుమల దర్శనం టిక్కెట్లను వేగంగా బుక్ చేసే ట్రిక్.. అసలు కారణం ఇదే..
- ●Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క

Amazon Great Indian Festival 2026 | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ డీల్స్ రివీల్.. ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..

Revanth Reddy | ఇంటర్నెట్తో మరింత సులభంగా నేరాలు..: సీఎం రేవంత్

Nayara Energy | వినియోగదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు

Suicide | భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో వెళ్లిపోయిన తల్లి.. తర్వాత ఏమైందంటే


