Kavitha | మూసీ భూములపై కాంగ్రెస్ కుట్ర: కవిత
మూసీ (Musi) ప్రక్షాళన చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై ఇప్పటివరకు డీపీఆర్ (DPR)ను విడుదల చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. పూర్తి డీపీఆర్‌ను విడుదల చేయకపోవడం వెనుక కుట్ర ఉందని, మూసీకి చెందిన భూములను ప్రపంచ బ్యాంక్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
త్రినేత్ర.న్యూస్: మూసీ (Musi) ప్రక్షాళన చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై ఇప్పటివరకు డీపీఆర్ (DPR)ను విడుదల చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. పూర్తి డీపీఆర్‌ను విడుదల చేయకపోవడం వెనుక కుట్ర ఉందని, మూసీకి చెందిన భూములను ప్రపంచ బ్యాంక్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి.. చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. హైడ్రా (Hydra) ను పెట్టి అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే డీపీఆర్‌ను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
సరైన ప్రణాళికలు లేకుండానే సీఎం రేవంత్ ముందుకెళ్లడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. పేద ప్రజల ఇళ్లను కూల్చి చేసే అభివృద్ధి ఎవరికి కావాలన్నారు. ఒక్క ఇంటిని కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేయాలని సూచించారు. ఇళ్లు పేదోడి జీవిత కష్టం అని ఆమె గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | దొరల గడీల్లో బందీ అయిన భూమిని విడిపిస్తాం.. పేదలకే సర్వాధికారాలు కల్పిస్తాం: మంత్రి పొంగులేటి
మే 21, 2026

Kavitha | ఇది మహిళలను అవమానించడమే : టీఆర్ఎస్ చీఫ్ కవిత
మే 16, 2026

Kavitha | బండి సంజయ్ తనయుడు విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీస్ జారీ చేయాలి : కవిత
మే 13, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



