CM Revanth Reddy | బీఆర్ఎస్ను పాతిపెట్టినప్పుడే ఎన్టీఆర్కు నిజమైన నివాళి : సీఎం రేవంత్ రెడ్డి | త్రినేత్ర News
CM Revanth Reddy | బీఆర్ఎస్ను పాతిపెట్టినప్పుడే ఎన్టీఆర్కు నిజమైన నివాళి : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసినా కేసీఆర్, బీఆర్ఎస్ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టినప్పుడే ఎన్టీఆర్కు నిజమైన నివాళులర్పించిన వాళ్లం అవుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.