Harish Rao | సింగరేణి టెండర్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి: హరీశ్‌రావు
Harish Rao | సింగరేణి (Singareni) టెండర్ల కుంభకోణంపై సీబీఐ విచారణ (CBI Enquiry)కు ఆదేశించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. చీటికి మాటికి సిట్ (CIT) అంటున్నారని, ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి నిజాయితీ, దమ్ముంటే సీబీఐ విచారణకు అనుమతించాలని సూచించారు. అన్ని వివరాలు అందించేందుకు తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 19, 2026, 2.48 pm IST














