బీఆర్ఎస్కు ఏమైంది?
2023 శాసనసభ ఎన్నికల్లో 37 శాతం ఓట్లను సాధించుకొని కేవలం 2 శాతం తేడాతో అధికారం కోల్పోయిన పార్టీ.. సర్పంచు ఎన్నికల్లో ఎందుకు పుంజుకోలేకపోయింది? ప్రస్తుతం బీఆర్ ఎస్‌కు 27 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 6 నియోజకర్గాల్లో మాత్రమే మెజారిటీ సర్పంచు స్థానాలు సాధించుకోగలిగింది? అసలేం జరిగింది?
a
admin trinethra
News | Dec 18, 2025, 7.54 pm IST

















