Bellamkonda Sreenivas | కాబోయే భార్యను పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ – రోకా ఫొటోలు చూశారా
టాలీవుడ్ హీరో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రియురాలు కావ్య రెడ్డి మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. శ్రీనివాస్, కావ్య రెడ్డి రోకా వేడుక ఆదివారం జరిగింది.
Naresh N
News | Invalid Date

కాబోయే భార్య కావ్య రెడ్డిని అభిమానులకు పరిచయం చేశారు బెల్లంకొండ శ్రీనివాస్.

రోకా వేడుక తాలూకు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

తన జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో తనపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు అంటూ భార్య కావ్యరెడ్డిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్ పెట్టాడు.

నీతో కలిసి జీవించే క్షణం కోసం ఎదురుచూస్తున్నానంటూ ఈ పోస్ట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ పేర్కొన్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి రోకా వేడుకలో బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేనితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ వేడుకకు హీరోయిన్ సంయుక్త మీనన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి ఎంగేజ్‌మెంట్, వెడ్డింగ్ డేట్స్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


