త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sravanthi Chokkarapu | యాక్ట‌ర్‌గా మారిన మ‌రో టాలీవుడ్ యాంక‌ర్ – సుహాస్ మూవీతో ఎంట్రీ

యాక్ట‌ర్లుగా మారిన యాంక‌ర్లు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. సుమ క‌న‌కాల‌, అన‌సూయ‌, ర‌ష్మీ, శ్రీముఖితో పాటు ప‌లువురు యాంక‌రింగ్‌తో ఫేమ‌స్ అయ్యి సినిమాల్లోకి అడుగుపెట్టారు. వారి బాట‌లోనే స్ర‌వంతి చొక్కార‌పు అడుగుపెట్ట‌బోతుంది.

N

Naresh N

News | Invalid Date

సుహాస్ హీరోగా న‌టిస్తున్న హే భ‌గ‌వాన్ మూవీలో స్ర‌వంతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.
01/06

సినిమాల్లోకి అడుగుపెట్టాల‌ని 2009 నుంచి ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని, హే భ‌గ‌వాన్‌తో ఆ క‌ల తీరింద‌ని చెప్పింది.
02/06

ఆడిష‌న్ లేకుండా డైరెక్ట‌ర్ గోపీ హే భ‌గ‌వాన్  సినిమాలో అవ‌కాశమిచ్చార‌ని స్ర‌వంతి అన్న‌ది.
03/06

హే భ‌గ‌వాన్‌తో త‌న రోల్ ఫ‌న్నీగా ఉంటుంద‌ని స్ర‌వంతి తెలిపింది.
04/06

 ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 20న రిలీజ్ కాబోతుంది.
05/06

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బిజీయోస్ట్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది స్ర‌వంతి చొక్కార‌పు.
06/06

తాజావార్తలు

Advertisement