Tollywood | ఏడడుగులు వేశారు…హిట్టు కొట్టారు – పెళ్లి తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోహీరోయిన్లు వీళ్లే!
లెనిన్ మూవీతో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్ అక్కినేని. మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ రివేంజ్ యాక్షన్ మూవీ మూడు రోజుల్లోనే అరవై కోట్ల వసూళ్లను దక్కించుకుంది. వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది
Naresh N
News | Published On Jul 13, 2026, 5.28 pm IST

అఖిల్‌కు పెళ్లి కలిసివచ్చిందని నెటిజన్లు అంటున్నారు. జైనాబ్ రవ్జీతో వివాహం తర్వాత అఖిల్ లెనిన్ సినిమాలో నటించాడు. పెళ్లి తర్వాతే అఖిల్‌కు తొలి విజయం దక్కిందని కామెంట్లు పెడుతున్నారు.

శోభిత ధూళిపాళతో వివాహం తర్వాత నాగచైతన్య తండేల్ మూవీలో నటించాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. తండేల్‌కు ముందు నాగచైతన్యకు మూడు డిజాస్టర్లు ఎదురయ్యాయి.

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో గత ఏడాది ఏడడుగులు వేసింది సమంత. పెళ్లి తర్వాత హీరోయిన్‌గా మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత నెలలో రిలీజైన ఈ క్రైమ్ కామెడీ మూవీ వంద కోట్ల వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది.

వరుస డిజాస్టర్లలో ఉన్న కిరణ్ అబ్బవరం పెళ్లి తర్వాత "క" మూవీతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ యంగ్ హీరో కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా "క" రికార్డ్ క్రియేట్ చేసింది.
తాజావార్తలు
- ●Shyam Prasad Reddy | జైల్లో పెట్టండి.. మేం స్వాగతిస్తున్నాం.. శ్యాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ●BRS Leaders | 18న ఛలో సరూర్‌నగర్.. నిరుద్యోగులు దండులా తరలి రావాలి
- ●Shyam Prasad Reddy | పెంటారెడ్డి మాట వినండి.. పంపులు ఆన్ చేయండి.. సీఎం రేవంత్‌కు శ్యాంప్రసాద్ రెడ్డి సూచన
- ●Kaleshwaram Project Barrages | ఆ మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపితే కొట్టుకుపోవడమే..!
- ●Shyam Prasad Reddy | లాస్ట్ మంత్ బీజేపీ ఆఫీసుకు వెళ్లాం.. మరి మేం బీజేపీనా..? : శ్యాం ప్రసాద్ రెడ్డి
- ●Jani Master | మా మధ్య గొడవలు లేవు - శేఖర్ మాస్టర్‌తో వివాదంపై జానీ మాస్టర్ కామెంట్స్

Shyam Prasad Reddy | జైల్లో పెట్టండి.. మేం స్వాగతిస్తున్నాం.. శ్యాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

BRS Leaders | 18న ఛలో సరూర్‌నగర్.. నిరుద్యోగులు దండులా తరలి రావాలి

Shyam Prasad Reddy | పెంటారెడ్డి మాట వినండి.. పంపులు ఆన్ చేయండి.. సీఎం రేవంత్‌కు శ్యాంప్రసాద్ రెడ్డి సూచన

Kaleshwaram Project Barrages | ఆ మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపితే కొట్టుకుపోవడమే..!


