Panchayat Elections | మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో 27,277 నామినేషన్లు
Panchayat Elections | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మూడో దశ స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 4,159 సర్పంచ్ (Sarpanch) స్థానాలకు 27,277 నామినేషన్లు చెల్లుబాటైనట్లు అధికారులు ప్రకటించారు
Panchayat Elections | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections) సందడి జోరందుకుంది. సర్పంచ్ (Sarpanch) పదవి కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఎన్నికలను ఏకగ్రీవం (Unanimous) చేసుకునేందుకు లక్షలు ఖర్చు చేసేందుకు కూడా అభ్యర్థులు వెనుకాడడంలేదు. తాజాగా, మూడు రోజుల క్రితం మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) విడుదల కాగా, నామినేషన్ల పరిశీలన శనివారం పూర్తయింది. మొత్తం 182 మండలాల్లో 4,159 సర్పంచ్ స్థానాలకు 27,277 నామినేషన్లు చెల్లుబాటైనట్లు అధికారులు ప్రకటించారు. 36,442 వార్డులకు 89,603 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. ఆదివారం అభ్యంతరాలను స్వీకరించి, మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఎన్నికలు 17న నిర్వహిస్తారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



