త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు

Tirumala | ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శ్రీవారి దర్శనానికి ఎలాంటి సిఫారసు లేఖలను అనుమతించబోమని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారికంగా ప్ర‌క‌టించింది.

S

National | Published On Oct 21, 2026, 7.45 am IST

Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు
Advertisement

Tirumala | త్రినేత్ర న్యూస్ : ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శ్రీవారి దర్శనానికి ఎలాంటి సిఫారసు లేఖలను అనుమతించబోమని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారికంగా ప్ర‌క‌టించింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించనున్నట్లు వెల్లడించింది. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నన్ని రోజులు ఈ నిర్ణయం వర్తిస్తుందని టీటీడీ అధికారులు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement