Trisha Krishnan | సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష.. వీడియో
Trisha Krishnan | తమిళనాడు సీఎంగా టీవీకే చీఫ్ విజయ్ (Vijay) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది.
Trisha Krishnan | త్రినేత్ర.న్యూస్: తమిళనాడు సీఎంగా టీవీకే చీఫ్ విజయ్ (Vijay) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు, నాయకులు, నూతన ఎమ్మెల్యేలు, రాజకీయ సినీ ప్రముఖులు, అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో హీరోయిన్ త్రిష (Trisha Krishnan) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్టేడియాని చేరుకున్న ఆమెకు స్వాగతం పలికిన మహిళలను ఆలింగనం చేసుకున్నారు. స్టేడియంలోని అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేశారు. అందరికీ నమస్కారం చేస్తూ తనకు కేటాయించిన స్థానంలో కూర్చున్నారు. ప్రతిఒక్కరిని పలుకరిస్తూ కనిపించారు. విజయ్‌కి ఆమెకు ఉన్న అనుబంధం దృష్ట్యా టీవీకే నేతలు, అధికారులు కూడా త్రిషను ప్రత్యేకంగా చూస్తున్నారు.
కాగా, ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు విజయ్ తన నివాసం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయల్దేరారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. సీఎం సహా కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో 1967 తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే ఏతర తొలి ముఖ్యమంత్రిగా విజయ్ నిలిచారు.
Tamil Nadu: Trisha Krishnan reaches Nehru Indoor Stadium in Chennai to attend the oath-taking ceremony of Chief Minister-designate C. Joseph Vijay. #CMJosephVijay pic.twitter.com/zhg5h9ko3C
— South Matters (@SouthMatters) May 10, 2026
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026

Elephants | వైల్డ్‌లైఫ్ క్యాంప్‌లో ఏనుగుల మధ్య ఘర్షణ.. వాటి మధ్యన నలిగి మహిళా టూరిస్ట్ మృతి
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



