wedding | ఫ్రాన్స్ అబ్బాయితో అల్మోరా అమ్మాయి గ్రాండ్ వెడ్డింగ్
wedding | ఫ్రాన్స్ (France) దేశానికి చెందిన అబ్బాయితో ఉత్తరాఖండ్ అల్మోరా (Almora)కు చెందిన ఓ అమ్మాయికి గ్రాండ్‌గా వెడ్డింగ్ జరిగింది.
wedding | ఫ్రాన్స్ (France) దేశానికి చెందిన అబ్బాయితో ఉత్తరాఖండ్ అల్మోరా (Almora)కు చెందిన ఓ అమ్మాయికి గ్రాండ్‌గా వెడ్డింగ్ జరిగింది. ఉత్తరాఖండ్ (Uttarakhand)కు చెందిన శ్రీపూర్ణ జోషి (Shreepurna Joshi) ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తోంది. అక్కడ ఒహేల్వై (Ohelail) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. కొన్ని రోజులు ప్రేమించుకున్న ఈ జంట.. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటైంది.
వీరి వివాహం అల్మోరాలో హిందూ సంప్రదాయం (Hindu traditions) ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. అల్మోరాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కౌసార్ దేవి రిసార్ట్‌లో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు వరుడి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన పలువురు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






