Kayadu Lohar | 12 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై టాలీవుడ్ హీరోయిన్ సాహసం
ప్యారడైజ్ బ్యూటీ కయదు లోహర్ పెద్ద సాహసమే చేసింది. ఉత్తరాఖండ్‌లోని 12 వేల అడుగుల ఎత్తైన దయారా బుగ్యాల్ బకారియా శిఖరాన్ని అధిరోహించింది. పర్వత శిఖరంపైకి ఎక్కుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పర్వతాలను ప్రేమించే అమ్మాయికి ఇంతకంటే అందమైన ప్రదేశం మరొకటి ఉండదు అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. జీవితంలో తాను అధిరోహించిన మొదటి పర్వతం ఇదని పేర్కొన్నది. కయదు లోహర్ సాహసంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగులో ప్యారడైజ్, ఫంకీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళంలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
N
Naresh N
Entertainment | Published On Nov 20, 2026, 8.01 pm IST

01/10

02/10

03/10

04/10

05/10

06/10

07/10

08/10

09/10

10/10
తాజావార్తలు
- ●Chinna Reddy | రేవంత్‌రెడ్డి అవినీతి లక్ష కోట్లు దాటిపోయింది.. ఆయన ఒక బీజేపీ కోవర్ట్
- ●Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
- ●Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది
- ●Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్
- ●Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- ●Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ - సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్

Chinna Reddy | రేవంత్‌రెడ్డి అవినీతి లక్ష కోట్లు దాటిపోయింది.. ఆయన ఒక బీజేపీ కోవర్ట్

Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న

Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది

Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్


