Sonia Gandhi | ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ..
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలో కాలుష్యం అధికమవడంతో ఆమె గత కొద్ది రోజుల నుంచి దగ్గుతో బాధపడుతున్నారు.
Sonia Gandhi | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలో కాలుష్యం అధికమవడంతో ఆమె గత కొద్ది రోజుల నుంచి దగ్గుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సర్ గంగరాం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఛాతీ వైద్యుల నిపుణుల పర్యవేక్షణలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. సోనియా 2025 డిసెంబర్ నెలలో 79 పడిలోకి అడుగుపెట్టారు.
సంబంధిత వార్తలు

Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్‌లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ
ఆగస్టు 18, 2026

CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 18, 2026

Mallikarjun Kharge | నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్న పిల్లాడు.. మీరా మాకు దేశభక్తి పాఠాలు చెప్పేది..? ఖర్గే
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్‌లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ
- ●PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!
- ●National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు
- ●Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
- ●గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?
- ●Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ - భార్యకు బాధ్యతలు?

Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్‌లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ

PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!

National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు

Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి



