CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు లండన్‌లో జరిగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు లండన్‌లో జరిగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నారు. 24వ తేదీ వరకు లండన్‌లోనే సీఎం బస చేయనున్నారు. ఆ రోజు రాత్రి లండన్ నుంచి అమెరికాకు వెళ్లనున్నారు. 30వ తేదీ వరకు అమెరికాలోనే సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యులతో ఉండనున్నారు.
మరికాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రికి ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. బుధవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వంశీచందర్ రెడ్డిలు కూడా పాల్గొననున్నారు.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టండి
ఆగస్టు 18, 2026

Harish Rao | లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలేవీ..? అడిగితే అరెస్టులు చేస్తారా..?
ఆగస్టు 18, 2026

RS Praveen Kumar | ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Maharashtra Freedom of Religion Act 2026 | మహారాష్ట్రలో ఆగస్టు 28 నుంచి 'మత మార్పిడి నిరోధక చట్టం' అమలు.. గెజిట్ విడుదల, శిక్షల వివరాలు ఇవే!
- ●India GDP Growth | భారత ఆర్థిక వృద్ధికి బ్రేకులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమే..
- ●Telangana Martyrs | తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం..!
- ●ICC Player of the Month | వెస్టిండీస్ ప్లేయర్ల జోరు.. గ్రీవ్స్, హేలీ మాథ్యూస్‌కు ఐసీసీ అవార్డులు
- ●FDI | ఎఫ్‌డీఐలకి భారీ ఊతం.. రూ.15 వేల కోట్లకు పెరగనున్న పరిమితి..
- ●Ramchandar Rao | కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టండి

Maharashtra Freedom of Religion Act 2026 | మహారాష్ట్రలో ఆగస్టు 28 నుంచి 'మత మార్పిడి నిరోధక చట్టం' అమలు.. గెజిట్ విడుదల, శిక్షల వివరాలు ఇవే!

India GDP Growth | భారత ఆర్థిక వృద్ధికి బ్రేకులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమే..

Telangana Martyrs | తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం..!

ICC Player of the Month | వెస్టిండీస్ ప్లేయర్ల జోరు.. గ్రీవ్స్, హేలీ మాథ్యూస్‌కు ఐసీసీ అవార్డులు



