Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ వస్తుందా..? రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ఇటీవల ప్రతిష్టాత్మకంగా తొలి వందే భారత్ స్లీపర్‌ను విజయవంతంగా రైల్వేలో ప్రవేశపెట్టింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ హైస్పీడ్ రైలు పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి అసోంలోని గౌహతి (కామాఖ్య) వరకు రాకపోకలు సాగిస్తుంది.
P
Pradeep Manthri
National | Jan 21, 2026, 10.35 am IST














