Rahul Gandhi | పరువునష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కోర్టులో ఊరట దక్కింది.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కోర్టులో ఊరట దక్కింది. పరువు నష్టం కేసు (defamation case)లో మహారాష్ట్ర (Maharastra) లోని భివాండీ కోర్టు (Bhivandi court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌కు సంబంధించి కొత్త గ్యారంటీని దాఖలు చేసేందుకు రాహుల్ ఇవాళ స్వయంగా మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. రాహుల్‌కు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్దన్ సక్పాల్ పూచీకత్తు ఇచ్చారు.
మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్ (RSS) హస్తం ఉందంటూ 2014లో రాహుల్‌గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ.. సంఘ్ కార్యకర్త రాజేష్ కుంటే భివాండీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసులోనే రాహుల్‌కు నేడు బెయిల్ మంజూరైంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






