Captain Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ గరిమా అవార్డు
Captain Smit Machchhar | భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Captain Smit Machchhar)కు గుజరాత్ ప్రభుత్వం విశిష్ట పురస్కారం ప్రకటించింది. గుజరాత్ రాష్ట్ర విశిష్ట పురస్కారమైన 'గుజరాత్ గరిమా అవార్డు' (Gujarat Garima Award)ను కెప్టెన్ స్మిత్‌కు ప్రదానం చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు.
Captain Smit Machchhar | త్రినేత్ర న్యూస్ : ప్రాణాపాయ స్థితిలోనూ అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి 180 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై (Captain Smit Machchhar) ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మిత్ మచ్చర్ తెగువకు గుర్తింపుగా గుజరాత్ ప్రభుత్వం విశిష్ట పురస్కారం ప్రకటించింది. గుజరాత్ రాష్ట్ర విశిష్ట పురస్కారమైన 'గుజరాత్ గరిమా అవార్డు' (Gujarat Garima Award)ను కెప్టెన్ స్మిత్‌కు ప్రదానం చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు.
ఫ్లైదుబాయ్ (Flydubai) విమానాన్ని కూల్చివేసేందుకు తన సహ-పైలట్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో స్మిత్ కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్మిత్‌ను మెరుగైన చికిత్స కోసం సౌదీ అరేబియా నుంచి దుబాయ్‌కి విమానంలో తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సౌదీలోని భారత రాయబార కార్యాలయం అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయంలో (Somnath temple) ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Gujarat announces state award for pilot Machchhar, prayer held at Somnath temple for his recovery
The Gujarat government on Thursday announced that Indian pilot Smit Machchhar, who thwarted his co-pilot’s alleged attempt to crash a Flydubai flight despite being stabbed, will be… pic.twitter.com/7aD5RgOSBR
— Press Trust of India (@PTI_News) October 1, 2026
Also Read..
శబరిమల ప్రసాదంలో హలాల్ బెల్లం వినియోగం.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
రూ.2,000 దాటితే యూపీఐ వాడరా? కొత్త ఛార్జీలపై భగ్గుమంటున్న జనం.. సర్వేలో షాకింగ్ నిజాలు
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ జెన్‌జీలు : ఎంపీ మల్లు రవి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Captain Smit Machchhar | ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియన్ పైలట్‌పై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం
అక్టోబర్ 1, 2026

Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
అక్టోబర్ 1, 2026

Flydubai Flight | హైజాక్ కోడ్.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?
- ●Allu Arjun | గీతా ఆర్ట్స్‌తో సంబంధం లేదు ... సొంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్
- ●Redmi 17C 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్.. రెడ్మీ 17సి 5జి లాంచ్..
- ●Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
- ●MP Mallu Ravi | అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ జెన్‌జీలు : ఎంపీ మల్లు రవి
- ●Sudigali Sudheer | ఎట్టకేలకు థియేటర్లలోకి సుడిగాలి సుధీర్ కాంట్రవర్షియల్ మూవీ - హీరోయిన్గా కోలీవుడ్ బోల్డ్ బ్యూటీ

Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?

Allu Arjun | గీతా ఆర్ట్స్‌తో సంబంధం లేదు ... సొంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్

Redmi 17C 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్.. రెడ్మీ 17సి 5జి లాంచ్..

Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి



