Nagender Reddy Kasarla | బీఆర్ఎస్ నేత కాసర్ల నాగేందర్ రెడ్డిపై సంఘ బహిష్కరణ.. ఆస్ట్రేలియా తెలుగు, తెలంగాణ సంఘాల సమాఖ్య
Nagender Reddy Kasarla | బీఆర్ఎస్ నేత నాగేందర్ రెడ్డి కాసర్లపై (Nagender Reddy Kasarla) ఆస్ట్రేలియా (Australia) తెలుగు, తెలంగాణ సంఘాల సమాఖ్య సంఘ బహిష్కరణ (Social Boycott) విధించింది.
Nagender Reddy Kasarla | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ నేత నాగేందర్ రెడ్డి కాసర్లపై (Nagender Reddy Kasarla) ఆస్ట్రేలియా (Australia) తెలుగు, తెలంగాణ సంఘాల సమాఖ్య సంఘ బహిష్కరణ (Social Boycott) విధించింది. బీఆర్ఎస్ (BRS) పార్టీని అడ్డుగా పెట్టుకొని, కవిత అండ దండలతో గత పదేండ్లుగా ఆస్ట్రేలియాలో ఆయన చేస్తున్న అరాచకాలు తమ దృష్టికి రావడంతో ఆస్ట్రేలియాలో నాగేందర్ రెడ్డి కాసర్లను సంఘ బహిష్కరణ చేస్తునట్టు ప్రకటించింది. ఆయన హత్యాయత్నంలో జైలుకు వెళ్లాడని, ఎన్ఆర్ఐల వద్ద పార్టీ పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేయడం, రాజకీయ నాయకుల పేరుతో బెదిరింపులు, మీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వహననం, మీడియాని, మంత్రులను, అధికారులు, సంఘాలు, రాజకీయ పార్టీలను తప్పుదోవ పట్టించడం, మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన, తోటి ఎన్ఆర్ఐ కుటుంబ మహిళల జీవితాలను నాశనం చేయడం, చంపే ప్రయత్నం, ఆర్థిక నేరాలు, తాను పని చేస్తున్న బ్యాంకులో గోప్యమైన సమాచారాన్ని దొంగిలించి ఫ్రాడ్ అకౌంట్స్, క్రెడిట్ కార్డులు, లోన్స్ తీసుకొని మోసం, చాలా సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్టు ఆస్ట్రేలియానలోని అన్ని భారత ఎన్ఆర్ఐ సంఘాలు, ముఖ్యంగా తెలుగు, తెలంగాణ సంఘాలకు లేఖ ద్వారా రుజువైందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో నాగేందర్ రెడ్డి కాసర్లను శాశ్వతంగా సంఘ బహిష్కరణ చేస్తునట్టు సమాఖ్య తెలిపింది. ఆయనపట్ల అనుసరించాల్సిన విధానాల్ని సంఘాలకు తెలిపినట్లు వెల్లడించింది. కాసర్లను ఆస్ట్రేలియాలోని అన్ని సంఘాలు ఎలాంటి కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చెయ్యకూడదని, ఎలాంటి ఆహ్వానాలు పంపకూడదని, అతని ప్రాతినిత్యం ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ బహిష్కరణ విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మీడియా సంస్థలకు, ప్రభుత్వ పెద్దలకు, తెలుగు రాష్ట్రాల అన్ని పార్టీల నాయకులకు, పార్టీ అధ్యక్షులకు లేఖల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.
ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే, సమాజానికి తప్పుడు ఉదాహరణగా నిలబడతారని, తమవంతు బాధ్యతగా సంఘాలు, వ్యక్తులను ఇలాంటి వారికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నామని, అలాగే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని మీడియా, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించి ఎన్ఆర్ఐల దృష్టిలో చులకన కావద్దని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు

Airtel | ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్టెల్.. ఆ 4 ప్లాన్లు తొలగింపు..
ఆగస్టు 13, 2026

Supreme Court | మీరు చేస్తారా.. మమ్మల్ని చేసి చూపించమంటారా..? ప్యాకేజ్డ్ ఫుడ్ అంశంలో కేంద్రానికి సుప్రీం అల్టిమేటం
ఆగస్టు 13, 2026

Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. ‘రాంప్’పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు
- ●Janhvi Kapoor | నో గ్లామర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ - దీపికా, రష్మికలకు ధీటుగా!
- ●MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
- ●Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●V Hanumantha Rao | చంచల్‌గూడ స్టీల్ బ్రిడ్జికి ఆ యోధురాలి పేరు పెట్టండి.. సీఎం రేవంత్‌కు వీహెచ్ లేఖ
- ●Niranjan Reddy | కేసీఆర్ మీద కక్ష.. రైతు బీమా పథకం నిలిపివేత

Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు

Janhvi Kapoor | నో గ్లామర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ - దీపికా, రష్మికలకు ధీటుగా!

MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి

Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..



