Sankranti Cockfight in AP | కోడి పందేల్లో కోటిన్నర గెలిచి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు | త్రినేత్ర News
Sankranti Cockfight in AP | కోడి పందేల్లో కోటిన్నర గెలిచి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు
క్రమం తప్పకుండా దానికి పందెంలో శిక్షణ ఇవ్వడం, ఎక్కువ ప్రొటీన్ ఉన్న ఫుడ్‌ని అందిస్తూ ప్రత్యర్థిని క్షణాల్లో మట్టికరిపించేలా తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఆ కోడినే రమేష్‌ని కోటీశ్వరుడిని చేసింది.